ముఖ్యమంత్రిగా మహేష్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న స్పైడర్ సినిమా షూటింగ్ పూర్తయింది. నిన్నటితో ఆ సినిమాను కంప్లీట్ చేసిన మహేష్.. నేటినుండి కొరటాల శివ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ షెడ్యూల్‌లో ఈ రోజునుండి మహేష్ పాల్గొంటున్నాడు. హైదరాబాద్ దగ్గరలో వేసిన భారీ అసెంబ్లీ సెట్‌లో మహేష్ అదరగొడుతున్నాడట. ఈ సినిమాలో మహేష్ సిఎంగా కనిపిస్తాడని టాక్? అందుకే అసెంబ్లీకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. శ్రీమంతుడు తరువాత కొరటాల దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈమధ్య జనాలు సినిమాల షూటింగ్‌లో సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి లీకులకు పాల్పడుతున్నారు కాబట్టి, ఈ సినిమాలో షూటింగ్‌లో సెల్‌ఫోన్‌లను అనుమించడంలేదట. రెగ్యులర్‌గా షూటింగ్ చేసి సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు కొరటాల. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుందని సమాచారం.