ముస్తాబైన దర్శకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి సుకుమార్ రైటింగ్స్ పతాకంపై జక్కా హరిప్రసాద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు బి.ఎన్.సి.ఎస్.పి.విజయకుమార్, ధామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తి మాట్లాడుతూ ప్రేమకు తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడు ప్రేమ కథతో రూపొందించామని తెలిపారు. స్వార్దపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనే ఆసక్తికరమైన కథనాన్ని తీసుకుని నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఎన్టీఆర్ విడుదల చేయగా మంచి స్పందన లభిస్తోందని అన్నారు.