మరో సంచలన సినిమాలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ భామ రాధికా ఆప్టే ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరోవైపు స్టోరీ ఓరియెంటెడ్ సినిమాలతో అదరగొడుతోంది. ఇప్పటికే పలు సంచలనాలు క్రియేట్ చేసిన ఈ భామ లేటెస్ట్‌గా ‘పరేడ్’ అనే సినిమాలో నటించింది. రాజస్థాన్‌లోని ఓ మారుమూల పల్లెటూరిలో జరిగిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఆ ఊరిలో తమ జీవితాలు కోల్పోయిన నలుగురు మహిళలు కొత్త జీవితాన్ని వెదుక్కునే దిశగా ఇది సాగుతుంది. హృదయాన్ని హత్తుకునేలా రూపొందిన ఈ సినిమా ఇప్పటికే టొరెంటో ఫిలిమ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.