భ్రమే కానీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భ్రమను నిజంగా భావించే చిత్రమైన పాత్ర చేస్తున్నానంటోంది మంచు లక్ష్మి. ఆమె ప్రధాన పాత్రలో మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి విజయ్ ఎలంకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. హైదరాబాద్‌లో చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవిధ్యమైన పాత్ర పోషిస్తోన్న నిర్మాత మంచులక్ష్మి మాట్లాడుతూ ‘చాలాకాలం తరువాత మంచు సంస్థ నుంచి మరో చిత్రం రాబోతోంది. నిజంకాని విషయాన్ని నిజమని భావించే యువతి కథ ఆధారంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని తెలిపారు. మనిషిలోని ఎమోషన్స్, రిలేషన్స్ చుట్టూ కథ తిరుగుతుందని, సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలో ప్రకటిస్తామని మంచు లక్ష్మి వెల్లడించింది.