మాఫియా నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ మిస్టర్ ఆంధ్ర బల్వాన్, వౌనిక జంటగా వివివి దర్శకత్వంలో సుహ్రాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ -హైటెక్ కిల్లర్. మజ్ను సుహ్రాబ్ నిర్మాత. చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా -మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం వివరాలను వెల్లడించారు. ‘హైదరాబాద్ అడ్డాగా మాఫియా బలోపేతమవుతోంది. ఈ అంశాన్ని తెరకెక్కిస్తున్న చిత్రం మాది. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్స్ మొదలుపెట్టాం. ఎస్‌కె మజ్ను అందించిన సంగీతం చిత్రాన్ని మరో రేంజ్‌కు తీసుకెళ్తుంది. సినిమాలో ఆరు పాటలు ఉంటాయని, ఆడియోను త్వరలోనే విడుదల చేసి చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దర్శకుడు మాట్లాడుతూ కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా కథను అల్లుకుని తెరకెక్కించామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చిత్రం ఉంటుందన్నారు.