‘దృష్టి’ ఫస్ట్‌లుక్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ రవీంద్రన్, పావని గంగిరెడ్డి జంటగా రూపొందిన చిత్రం ‘దృష్టి’. ఎం స్క్వేర్ పతాకంపై రామ్ అబ్బరాజు దర్శకత్వంలో మోహన్ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కథానాయిక సమంత విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఈ సినిమాకు సంబంధించిన అంచనాలు అభిమానుల్లో భారీగా వున్నాయని, రాహుల్ ఓ వైవిధ్యమైన పాత్రలో నటించారని చెప్పారు. షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు.