ప్రారంభమైన కన్నడ ఫిలిం ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కన్నడ చిత్రాలను ప్రదర్శించే కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం క్లబ్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. కర్ణాటక చలనచిత్ర అకాడమీ, హైదరాబాద్ ఫిలిం క్లబ్, శ్రీసారథి స్టూడియోస్ ఆధ్వర్యంలో కన్నడ ఫిలిం ఫెస్టివల్ హైదరాబాద్‌లో సారథి స్టూడియోలో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కల్చరల్, టూరిజం, ఎండోమెంట్, అడ్వైజర్ కె.వి.రమణాచారి పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో కర్ణాటక చలనచిత్ర అకాడమీ చైర్మన్, దర్శకుడు ఎస్.వి.రాజేంద్రసింగ్ బాబు, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సి.కల్యాణ్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ టి.కిరణ్, బూరుగుపల్లి శివరామకృష్ణ, వి.కె.నరేష్, అల్లాణి శ్రీ్ధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇందుముత్తియా కథ అనే కన్నడ చిత్రాన్ని ప్రదర్శించారు.