డేటింగ్‌లో శే్వత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శే్వత బసు ప్రసాద్ మొదటి సినిమా తోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలు ఆమెకు పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. దాంతో అడపాదడపా సినిమాలు చేసిన శే్వత వ్యభిచారం కేసులో ఇరుక్కుంది.ఆ తర్వాత బయటికి వచ్చిన శే్వత బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దగ్గర స్క్రిప్ట్ సహాయకురాలిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడే సహాయ దర్శకుడిగా వుంటున్న రోహిత్ అనే వ్యక్తితో శే్వత జోరు ప్రేమాయణంలో వుందట. ఇద్దరు కలిసి డేటింగ్ కూడా చేస్తున్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలిసి తెగ తిరిగేస్తున్నారని, ఎక్కడ చూసినా వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.