సావిత్రిలో షాలిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన షాలినీ పాండే ప్రస్తుతం హాట్ హాట్ ఫిగర్‌గా మారింది. ఆమె నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. ఎంతగా మెచ్చుకుంటున్నారంటే సావిత్రి బయోపిక్‌లో అవకాశం వచ్చేదాకా. ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ సావిత్రి బయోపిక్ తెరకెక్కిస్తున్న సంగ తి తెలిసిందే.
ఈ చిత్రంలో కీర్తి సురేష్, సమం త, దుల్కర్ సల్మాన్, ప్రకాష్‌రాజ్ నటిస్తున్నారు. తాజాగా అర్జున్‌రెడ్డి కథానాయిక షాలినీ పాండే కూడా ఈ చిత్రంలో నటిస్తోందన్న విష యం టాలీవుడ్‌లో వినిపిస్తోంది.