వాస్తవ సంఘటనల ఖాకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయవంతమైన ధీరన్ అధిగారమ్ ఒండ్రు చిత్రాన్ని తెలుగులో 3ఖాకీ2 పేరుతో అనువదిస్తున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్, కార్తీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందించారు. ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా తొలిసారిగా అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఉమేష్ గుప్త మాట్లాడుతూ- పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కార్తీ నటించిన ఈ చిత్రంలో ఆయన లుక్స్, బాడీ లాంగ్వేజ్ సరికొత్తగా వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారని, 2005లో ఓ పత్రికలో వచ్చిన వాస్తవ సంఘటన ఆధారంగా దర్శకుడు వైవిధ్యమైన కథ రాశారని తెలిపారు. ఈ సినిమా కథ విన్నాక తెలుగులో అందించాలని రైట్స్ తీసుకున్నామని, త్వరలో టీజర్‌ను, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. అభిమన్యుసింగ్, బోస్ వెంకట్, స్కార్‌లెట్ మెల్లిష్ విల్సన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సత్యన్‌సూరన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, నిర్మాతలు: ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా, దర్శకత్వం: హెచ్.వినోద్.