షూటింగ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ సూర్య ప్రస్తుతం నటిస్తున్న ‘తానా సెరెందకూటమ్’ సినిమా షూటింగ్ అనుకోకుండా ఆగిపోయింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుండగా ఈమధ్యే ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా, నిర్మాతల మండలి మధ్య తలెత్తిన వివాదం కారణంగా షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఆ వివాదం సద్దుమణగడంతో ఫిలిం ఎంప్లాయిస్ నిరసన విరమించారు. దాంతో ఆగిపోయిన షూటింగ్‌లన్నీ మళ్లీ మొదలయ్యాయి. తాజాగా సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈనెల 25 నుండి జరగనుంది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞాన్‌వేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందాలతార కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది.