హాట్‌హాట్ రియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో చేసిన చిత్రాలతో గుర్తింపు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయింది. సిరివెనె్నల చిత్రంలో హాట్‌హాట్‌గా నటించిన అభినేత్రి మూన్‌మూన్‌సేన్ కూతురిగా పరిచయమైన ఈ అమ్మడికి అదృష్టం అంటుకోలేదు. దీంతో తమిళంలోకూడా కొన్ని చిత్రాల్లో నటించినా కలిసిరాలేదు. హిందీ, బెంగాలీ చిత్రాల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఎక్కడికెళ్లినా హీరోయిన్ మెటీరియల్ కాదన్న ముద్ర పడడంతో సరైన అవకాశాలు రాలేదు. చివరికి యూ- ట్యూబ్‌లో కొన్ని సినిమాల్లో నటిస్తుంది రియాసేన్. ఈవిధంగా ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయ త్నం చేస్తుంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చెప్పిన హాట్‌హాట్ పిక్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం బెంగాలీ చిత్రాలకే పరిమితమైన ఈ అమ్మడికి ఈ హాట్‌హాట్ పిక్‌తో మరిన్ని అవకాశాలు వచ్చేట్లు వున్నాయని బాలీవుడ్ మీడియా వ్యాఖానిస్తుంది. వస్తే మంచిదేగదా! లేకపోతే గతంలో వున్నట్లుగానే అదే స్థాయిలో వుంటుంది అంతేగా!