పెళ్లిరోజు పాటలు వచ్చేస్తున్నాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దినేష్, మియాజార్జి, రిత్విక ప్రధాన తారాగణంగా సినీ యోగ్ మోషన్ పిక్చర్ పతాకంపై నిర్మాత సురేష్ భల్లా రూపొందిస్తున్న చిత్రం ‘పెళ్లిరోజు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈనెల 25న జరగనుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కార్యక్రమానికి నటి జమున, కె.వి.రమణాచారిని అతిథులుగా ఆహ్వానించామని, 1968లో ‘పెళ్లిరోజు’ చిత్రంలో కథానాయికగా జమున నటించారని ఆయన అన్నారు. ప్రతివారి జీవితంలో పెళ్లిరోజు చాలా ముఖ్యమైన రోజని, అది మరుపురాని రోజుగా మిగిలిపోతుందని, నేటి సమాజంలో పెళ్లి విషయంలో యువతీ యువకులు ఎదుర్కొనే సమస్యలకు ప్రతిబింబంగా ఈ చిత్రాన్ని ఓ సందేశంతో రూపొందించామని అన్నారు. పాటలు సినిమాలో హైలెట్‌గా వుంటాయని అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ తెలిపారు.