విక్రమ్ స్కెచ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాల హీరోగా కోలీవుడ్‌లో ఇమేజ్ తెచ్చుకున్న చియాన్ విక్రమ్‌కు ఐ సినిమా తరువాత సరైన విజయం దక్కలేదు. భారీ అంచనాలమధ్య విడుదలైన ‘ఐ’ చిత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా పరిస్థితి మారలేదు. తాజాగా ఓ భిన్నమైన కథతో స్కెచ్ వేశాడు విక్రమ్. ఈ చిత్రానికి టైటిల్ కూడా ‘స్కెచ్’. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి విజయ్‌చందర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కోలీవుడ్‌లో ఆసక్తిని రేపుతున్న ఈ సినిమాతో మళ్లీ తన కెరీర్ ఫామ్‌లోకి వస్తుందని, దానికోసం ప్రమోషన్ కూడా భిన్నంగా ప్లాన్ చేస్తున్నాడట. మొత్తానికి కమర్షియల్ విజయాన్ని అందుకోవాలనే ఆశతోవున్న విక్రమ్ స్కెచ్ వర్కవుట్ అవుతుందేమో చూడాలి!