అజిత్‌తో నటించాలనుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్ గ్లామర్ భామ త్రిష ఇప్పుడు వరుసగా సినిమాలుచేస్తూ మంచి జోరుమీదుంది. ఇప్పటికే ఈ భామ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. గ్లామర్ భామగా ఆకట్టుకుంటున్న త్రిషకు ఇప్పుడు ఆ హీరోతో నటించాలని తెగ ఆరాటపడుతుంది. ఇప్పటికే స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు నటించాలనుకున్న హీరో ఎవరో తెలుసా? తమిళ సూపర్‌స్టార్ అజిత్? అవును ఇప్పటివరకు ఆయనతో ఆమె నటించలేదు. ఆయన సరసన నటించే అవకాశంకోసం రెడీగా ఉన్నానంటూ చెప్పింది. అలాగే అజిత్ తన ఆల్‌టైమ్ ఫేవరెట్ అని చెప్పింది. అలాగే రజనీకాంత్ కూడా తనకు ఇష్టమని ఆయనతో కూడా నటించాల్సి ఉందని పనిలోపనిగా చెప్పి తను ఎంత తెలివిగలదో తేల్చేసింది.