ఆక్సిజన్ పాటలొస్తున్నాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రాశీఖన్న, అనుఇమాన్యుయెల్ హీరో హీరోయిన్లుగా ఎఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరాం క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ఆక్సిజన్. ఈ చిత్రంలోని పాటలను ఈ నెల 23న విడుదల చేయనున్న సందర్భంలో నిర్మాత ఐశ్వర్య వివరాలు తలియజేస్తూ ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీగా తెరకెక్కించిన చిత్రం ఇది, ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది, జగపతి బాబు కీలక పాత్రలో నటించే ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది, యువన్ శంకర్‌రాజా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను హైదరాబాద్‌లో ఈ నెల 23న విడుదల చేస్తున్నాం అన్నారు.ఈ చిత్రానికి కెమెరా: వెట్రి, సంగీతం: యవన్ శంకర్ రాజా, ఎడిటింగ్: ఎస్.బి.ఉద్దవ్, నిర్మాత: ఐశ్వర్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎఎమ్ జ్యోతి కృష్ణ.