ఆకాశవీధిలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న నటి ఎవరంటే అందరూ చెప్పే పేరు ఒక్కటే. అదే మహానటి సావిత్రి. నటిగా అద్భుతాలు ఆవిష్కరించిన ఆమె జీవితంపై సినిమా రూపొందుతోంది. నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహానటి’ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తుండగా, సమంత, దుల్కర్ సల్మాన్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు మహానటి జన్మదినం సందర్భంగా ఫస్ట్‌లుక్ విడుదలైంది. మహానటి అంటే సావిత్రి అనుకునేరు. కాదు ఆమె పాత్రలో నటిస్తున్న కీర్తి సురేష్ పుట్టిరోజు సందర్భంగా కళ్లతోవున్న పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌పై ‘ఆకాశవీధిలో అందాల నా చెలి’ అంటూ క్యాప్షన్ పెట్టారు.