పాటల సరోవరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన తారలతో శ్రీలతా క్రియేషన్స్ పతాకంపై సురేష్ యాదవల్లి దర్శకత్వంలో శ్రీలతా.ఎస్ రూపొందించిన చిత్రం ‘సరోవరం’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సినిమా పాటలు బాగున్నాయని, సినిమా పాటలతో విజయవంతం అవ్వాలని తెలిపారు. వైవిధ్యమైన కథతో రూపొందించిన ఈ చిత్రంలో పాటలు అందరికీ నచ్చుతాయని, ప్రతి సన్నివేశం ప్రేక్షకుడికి నచ్చేలా రూపొందిందని, తప్పక విజయం సాధిస్తుందని కథానాయకుడు విశాల్ తెలిపారు. యూనిట్ అందరూ కలిసికట్టుగా రూపొందించిన ఈ చిత్రం సరికొత్తగా రూపొందిందని కథానాయిక ప్రియాంక శర్మ అన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంఎల్‌ఏ కాలే యాదయ్య, సినిమా యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు.