మరోసారి ఎన్‌టిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే జై లవకుశ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్, తన తాజా చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించారు. వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభంకానున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఈలోపు చిత్రానికి సంబంధించిన పాత్ర ఆహార్యాన్ని సమకూర్చుకోవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. సినిమా ప్రారంభోత్సవానికి ఇంకా సమయం వుంది కనుక మరిన్ని కథలు విని ఫైనలైజ్ చేయనున్నారు. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ కుటుంబానికి సంబంధించిన మంచి కథను సిద్ధం చేసిందని, వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అన్నీ కుదిరితే జై లవకుశ కన్నా వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించే దిశగా ఎన్టీఆర్ కథలను సిద్ధం చేస్తున్నారని టాలీవుడ్ సమాచారం.