వెంకటేష్‌కు జోడీగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల భామ కాజల్‌కు ఈమధ్య సరైన సక్సెస్ రావడంలేదు. ఇప్పటికే వరుస పరాజయాలు టెన్షన్ పెట్టడంతో కొత్త అవకాశాలు రావడంలేదు. అటు తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుంది. చిరంజీవి 150వ సినిమాతో మంచి విజయం అందుకున్నా కూడా మిగతా సినిమాల విషయంలో పరిస్థితి తారుమారైంది. తాజాగా కాజల్‌కు మరో అవకాశం వచ్చింది. అది కూడా సీనియర్ హీరో వెంకటేష్ సరసన నటించేందుకు ఓకే అయింది. ఇటీవలే అబ్బాయితో జత కట్టిన ఈ అందాల భామ ఇప్పుడు బాబాయ్‌కి ఓకె చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది. నిజానికి ఈ అమ్మడికి శర్వానంద్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సినిమా చేయనని చెప్పి ఇప్పుడు వెంకటేష్ సరసన నటించేందుకు ఓకె చెప్పడం విశేషం.