ఇది ముగ్గురి ప్రేమకథ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవదీప్, ఆదిత్, తేజస్విని ముఖ్యపాత్రల్లో శశాంక్ యేలేటి దర్శకత్వంలో ఎర్లీ మాన్సూన్ టేల్స్ (వైజయంతి ఫలింస్ వెంచర్) బ్యానర్‌పై యిప్పి టివి నిర్మాణంలో దర్శకురాలు నందినిరెడ్డి సారథ్యంలో తెరకెక్కిన వెబ్ సిరీస్ మన ముగ్గరి ప్రేమకథ. బుధవారం నుండి ఈ సిరీస్ యిప్పి టివిలో ప్రసారం అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యిప్పి టివి ఎం.డి ఉదయ్‌రెడ్డి టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నందినిరెడ్డి, లక్ష్మిభూపాల్, నిర్మాత స్వప్నత్, ఆదిత్‌తోపాటు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇది విజయవాడ నుండి హైదరాబాద్ వచ్చిన ఓ అమ్మాయి లైఫ్‌స్టోరీ అని, తన జీవితం ఆనందంగా వుండాలనుకున్న అమ్మాయికి ఇద్దరి అబ్బాయిలునచ్చితే ఎలా ఉంటుంది అన్న కానె్సప్టుతో పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్‌గా సాగే కథ ఇదని నందినిరెడ్డి తెలిపారు. ఇందులో విజయ్ దేవరకొండ గెస్ట్ పాత్రలో నటించాడు.