జోరుగా..హుషారుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చారిత్రక నగరం హైదరాబాద్‌లో 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి బాలల చలనచిత్రోత్సం జరుగుతుంది. ఈ చలనచిత్రోత్సవాల కోసం 93 దేశాల నుంచి 1402 సినిమాలొచ్చాయి.
వాటి 5వ దేశాల నుంచి300 చిత్రాల్ని ఎంపిక చేశారు. చిన్నారుల్లో మానసిక వికాసమే లక్ష్యంగా, వాళ్లలో మంచి ఆలోచనల్ని రేకెత్తించే సినిమాలు ప్రదర్శించనున్నారు.
మన చిత్రోత్సవాలకి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ లభిస్తోంది. 2013 చిత్రోత్సవాల్లో ప్రదర్శన కోసం అంతర్జాతీయంగా 890 చిత్రాలు పోటీపడగా,
2015లో 1204 చిత్రాలు పోటీ పడ్డాయి. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగింది. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు
నగరానికి వచ్చిన బాలలు తమ ఆనందోత్సవాల్ని ఇలా సెల్ఫీ రూపంలో పంచుకుంటున్నారు.