విరించి వర్మ దర్శకత్వంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విరించి వర్మ ఆ సినిమా తరువాత నానితో ‘మజ్ను’ సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అక్కినేని హీరోతో సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ బ్యానర్‌లో అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య కార్తికేయ ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటితో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతోపాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత విరించి వర్మ దర్శకత్వంలో మరో సినిమా చెయ్యడానికి అంగీకరించినట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారట.