పాటలు వచ్చేస్తున్నాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాను జనవరి 10న సంక్రాంతి కానుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలచేసిన ‘బయటికి వచ్చి చూస్తే’ పాటకు మంచి స్పందన లభించింది. అనిరుద్ అందించిన ఈ సినిమా పాటలన్నీ బాగున్నాయని ఇన్‌సైడ్ టాక్. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ ఫారిన్ లొకేషన్స్‌లో సాంగ్‌తోపాటు కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈనెల చివరివారం నుండి పవన్ డబ్బింగ్ స్టార్ట్ చెయ్యబోతున్నాడని సమాచారం. డిసెంబర్ 14న ఈ సినిమా ఆడియోను అభిమానుల సమక్షంలో జరపాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.