క్వీన్ కసరత్తులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సంచలన విజయం అందుకున్న ‘క్వీన్’ సినిమాకు రీమేక్‌గా సౌత్‌లో క్వీన్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. కంగనా రనౌత్ చేసిన పాత్రలో తాజాగా తమన్నా నటిస్తోంది. తెలుగులో తమన్నా నటిస్తే, తమిళంలో కాజల్ చేస్తోంది. ఇక ఈమధ్య కెరీర్ బాగా వెనక్కిపడిపోయిన తమన్నా ఎలాగైనా ఈ సినిమాతో మళ్లీ తన స్థానాన్ని భర్తీ చేయాలని ఫిక్స్ అయినట్టుంది. అందుకే జోరుగా కసరత్తులు మొదలుపెట్టింది. ప్రత్యేక ట్రైనర్‌ను పెట్టుకుని వారంలో ఆరు రోజులు వ్యాయామాలు చేస్తుందట. ప్రస్తుతం కెరీర్ డీలాపడడంతో తమన్నా ఎక్కువ కేర్ తీసుకుంటోందని అంటున్నారు. క్వీన్ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తుందట తమన్నా. మరి క్వీన్‌గా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.