అల్లు శిరీష్ ఒక్కక్షణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘శ్రీరస్తు-శుభమస్తు’ సినిమాతో మంచి విజయం అందుకున్న అల్లు శిరీష్ హీరోగా సురభి, సీరత్‌కపూర్ హీరోయిన్లుగా, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘ఒక్కక్షణం’ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చక్రి చిగురుపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ దర్శకుడు. సైన్స్ ఫిక్షన్ సబ్జెక్టుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్ లోగో మరియు విడుదల తేదీని ఈ రోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించనున్నారు. డిఫరెంట్ కానె్సప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. అబ్బూరి రవి మాటలు అందిస్తోన్న ఈ సినిమాకు చోటా. కె ప్రసాద్ ఎడిటర్.