రకుల్ మల్టీస్టారర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది వరుస విజయాలతో జోరుమీదున్న రకుల్ ప్రీత్‌సింగ్ తమిళంలో కూడా వరుస హిట్లు ఇస్తోంది. గబ్బర్‌సింగ్ దర్శకుడు హరీశ్ శంకర్ నేతృత్వంలో తెరకెక్కనున్న ఓ భారీ మల్టీస్టారర్ చిత్రంలో కూడా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కథను ఆమెకు చెప్పిన దర్శకుడు ఓకె చేయించుకున్నాడట. శర్వానంద్, నితిన్ కథానాయకులుగా ఆయన రూపొందిస్తున్న సినిమా గురించి గతంలో వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్‌లో రకుల్ మొదటి హీరోయిన్‌గా ఎంపికైంది. రకుల్ కాల్షీట్లు బాగా కాస్ట్లీ అవ్వడంతో రామ్‌చరణ్-బోయపాటి సినిమాలో విత్‌డ్రా చేసుకున్నారు. దాంతో రామ్‌చరణ్‌తో అనుపమా పరమేశ్వరన్ జత కట్టనుంది.