యాక్షన్‌తో ‘గాయత్రి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గాయత్రి’. మంచు విష్ణు, శ్రీయ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగుతూ కుటుంబ కథా చిత్రంగా వుంటుందని దర్శకుడు మదన్ తెలియజేశారు. ఫిబ్రవరి 9న ఈ సినిమాను విడుదల చేయనున్నామని వారు తెలిపారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: సర్వేష్ మురారి, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాత: మోహన్‌బాబు.ఎం., దర్శకత్వం: మదన్ రామిగాని.