చివరి షెడ్యూల్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటివరకు హైదరాబాద్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తిచేశా రు. చివరి షెడ్యూల్ రాజమండ్రిలో జరపనున్నారు. ఈ షెడ్యూల్‌ను ఈ నెల 12 వరకు జరిపి టాకీ పార్ట్ మొత్తం పూర్తిచేయనున్నారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 1985 నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటికే పరిశ్రమలో ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ రూపొందిస్తోంది. వచ్చే నెలలో పాటలను విడుదల చేసి మార్చి 30న విడుదల చేయనున్నారు.