‘నా పేరు సూర్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’ (నా ఇల్లు ఇండియా) అనే పేరుతో వస్తున్న దేశభక్తి చిత్రం ప్రేక్షకుల అంచనాలను మించి టీజర్ విజయవంతమైంది. కథానాయకుడు కొత్త తరహా లుక్‌తో కనిపిస్తారని, ఈ చిత్రంలోని డైలాగులు కూడా తమ అంచనాలను రెట్టింపు చేశాయని నిర్మాతలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ చిత్రంలో బొమన్ ఇరా నీ, యాక్షన్ కింగ్ అర్జున్ ఇతర పాత్రల్లో నటించారు. ఏప్రిల్ 27న విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు.