పోస్టర్‌లో ‘జువ్వ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంజిత్, పలక్ లల్వానీ జంటగా త్రికోటి పేట దర్శకత్వంలో సొమ్మి ఫిలింస్ పతాకంపై భరత్ సొమ్మి నిర్మిస్తున్న చిత్రం ‘జువ్వ’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. దర్శకుడు ఎస్.ఎస్ రాజవౌళి, ‘దిల్’ రాజు, బొత్స సత్యనారాయణ పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం నిర్మాత ఈ చిత్రం గురించి వివరాలు తెలియజేస్తూ- ‘ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం హైదరాబాద్, వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంది. మలేషియాలో రెండు పాటలను, బెంగళూరులో ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించాం. త్వరలోనే చిరంజీవి చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయన్నుం. ఈ నెల మూడోవారంలో పాటలను విడుదల చేసి ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అన్నారు.