నానీ సరసన?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 11 January 2018
తక్కువ సమయంలోనే హీరోయిన్‌గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది అందాలభామ రకుల్‌ప్రీత్ సింగ్. తెలుగుతోపాటు తమిళంలో బిజీ అయిన రకుల్, తాజాగా మరో సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. ఈమధ్య తెలుగులో మల్టీస్టారర్ చిత్రాలకు క్రేజ్ పెరిగిన నేపథ్యంలో పలు చిత్రాలు రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ప్రముఖ నటుడు నాగార్జున, యువ హీరో నానీల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘్భలే మంచిరోజు’ ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్‌గా రకుల్ నటిస్తుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇందులో నాగార్జున డాన్‌గా కన్పిస్తాడని టాక్. ఇప్పటికే రకుల్‌తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటిస్తారట.