చిత్ర

విద్యార్థులతో మంచు లక్ష్మి.. సంక్రాంతి సంబరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటి, నిర్మాత మంచు లక్ష్మి సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులతో సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. టీచ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జంటనగరాల్లోని 38 ప్రభుత్వ పాఠశాలలనుండి సుమారు 50 మంది విద్యార్థినీ విద్యార్థులు మంచు లక్ష్మి నివాసంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ కూడా పాల్గొన్నారు.