గ్లామర్ డోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో విక్కీ డోనార్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన యామి గౌతమ్ అంతకంటే ముందు తెలుగు, తమిళ భాషల్లో నటించింది. తెలుగులో నితిన్ సరసన కొరయర్‌బాయ్ కళ్యాణ్, గౌరవం చిత్రాల్లో నటించిన ఈమెకు తెలుగులో పెద్దగా కలిసిరాలేదు. దాంతో హిందీలోనే సెటిల్ అయి అక్కడే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈమధ్యే కాబిల్ లాంటి ప్రయోగాత్మక చిత్రంలో అంధరాలిగా నటించి మెప్పించిన యామి, నటిగా మంచి గుర్తింపే తెచ్చుకుంది. అయితే గ్లామర్ హీరోయిన్‌గా రాణించేందుకు కసరత్తులు మొదలుపెట్టిన యామి, ఈమధ్య రెచ్చిపోయి ఘాటు అందాలతో పిచ్చెక్కిస్తోంది. ముఖ్యంగా హాట్ హాట్‌గా ఫొటో షూట్లతో క్రేజ్ పెంచుకునేందుకు సిద్ధమైంది. యామి ఫొటోలు చూసినవారంతా షాక్ అవుతున్నారు. యామి అందాల డోస్‌లకు వరుస అవకాశాలు క్యూ కట్టేలా వున్నాయని బి టౌన్ మీడియాలో చర్చాంశనీయమైంది. ప్రస్తుతం ఓ మాగజైన్ కోసం యామి హీటెక్కించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.