కృష్ణుడొచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ హీరో నాని దూకుడు మామూలుగా లేదు. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నాని మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న కృష్ణార్జున యుద్ధం చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని సంక్రాంతి కానుకగా విడుదల చేసారు. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తుండడంతో కృష్ణ పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదల కానున్నది.