అజ్ఞాతవాసి వెంకీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం విజయవంతంగా ప్రదర్శించ బడుతుంది. ఈ చిత్రంలో మరో నటుడు వెంకటేశ్ కూడా నటించాడు. అయతే ఇన్ని రోజులు ఆయనకు సంబంధించిన సన్నివేశాలేవి సినిమాలో పెట్టలేదు, తాజాగా నేటి నుండి వెంకటేశ్ నటించిన సన్నివేశాలను కలుపుతున్నారు. ఇప్పటివరకు అజ్ఞాతవాసిగా ఉన్న వెంకి ఈ చిత్రంలో కొద్దిసేపే కనిపిస్తాడట. మరోసారి పనన్‌తో కలిసి వెంకటేశ్ కనిపిస్తుండడంతో ఈ సినిమాపై మరింతో ఆసక్తి పెరిగింది.