గ్లామర్ డోస్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య హీరోయిన్స్‌గా క్రేజ్ తెచ్చుకోవడం పెద్ద విషయం ఏమీ కాదు.. ఎందుకంటే హీరోయిన్స్‌గా ఛాన్స్ పట్టేయ్యాలంటే బికినీ మంత్రం జపిస్తే చాలు.. అవకాశాలు క్యూ కడతాయి. ఒకవేళ మొదటి సినిమా అనుకున్న రేంజ్ క్రేజ్ రాలేదా.. రెండో సినిమాకే రెచ్చిపోయి అందాలు ఆరబోస్తే సరి! ఈ విషయాన్ని చాలామంది భామలు ఫాలో అవుతున్నారు. తాజాగా నిఖిల్ హీరోయిన్ కూడా డోస్ పెంచేసింది. నిఖిల్ హీరోగా వచ్చిన సూర్య వర్సెస్ సూర్య సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన త్రిదా చౌదరి. మొదటి సినిమా హిట్ అయినా కూడా ఈ అమ్మడికి ఆశించినంత స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో గ్లామర్ డోస్ పెంచేందుకు సిద్ధం అయినట్టు హింట్ ఇచ్చే.. బీచ్‌లో బికినీలతో ఫొటో షూట్‌లు ఇచ్చిన ఈ భామ ప్రస్తుతం సందీప్‌కిషన్ సరసన మనసుకు నచ్చింది సినిమాలో నటిస్తోంది... తాజాగా ఈ సినిమాలో బికినీలో షాక్ ఇవ్వనుంది. ఈ బికినీ అందాల్లో త్రిదాని చూడ్డానికి కళ్లు చాలవని అంటున్నాయి సినీ వర్గాలు.

చిత్రం...త్రిదా చౌదరి