‘శృతి’మించుతోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ శృతిహాసన్ మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నట్టుంది. ఈమధ్య సినిమాల విషయంలో పెద్దగా పట్టించుకోని ఈ అమ్మడు చాలా అవకాశాలను వద్దని చెప్పింది. గత కొన్ని రోజులుగా బాయ్‌ఫ్రెండ్‌తో షికారులు చేస్తున్న ఈ భామ ఇప్పుడు కెరీర్‌పై ఫోకస్ పెట్టేందుకు రెడీ అయినట్టుంది. అందుకే హాట్ హాట్ ఫొటోలతో మరోసారి రెచ్చిపోయేందుకు సిద్ధమయింది. తాజాగా ఫెమినా మ్యాగజిన్ కోసం ఈ అమ్మడు తన అందాలని పచ్చిగానే ఆరబోసింది. శృతి ఫొటోలు చూసిన జనాలు షాక్ అవుతున్నారు. అంతకుముందే మరో మ్యాగజిన్ కోసం ఈ అమ్మడు ఇంకో హాట్ ఫోజులో రెచ్చిపోయింది. మొత్తానికి శృతి వ్యవహారం చూస్తుంటే మళ్లీ హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకునేందుకు తన గ్లామర్ ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది అనిపిస్తోంది కదూ. ముందు ముందు ఇంకెన్ని హాట్ ఫోజులు చూడాల్సి వస్తుందో మరి!