ఏప్రిల్ 26న ‘భరత్ అనే నేను’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘్భరత్ అనే నేను’. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దానయ్య.డి.వి.వి మాట్లాడుతూ - ఈ చిత్రానికి సంబంధించిన షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దీనికి కంటిన్యూగా పూణెలో షెడ్యూల్ ఉంటుంది. మార్చి 27 వరకూ టోటల్‌గా సినిమాకు సంబంధించిన వర్క్ అంతా పూర్తవుతుంది. ఏప్రిల్ 26న ప్రపంచ వ్యాప్తంగా ‘్భరత్ అనే నేను’ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తాం. మహేష్‌తో కొరటాల శివ కాంబినేషన్‌ల ఇంత భారీ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది. మా బ్యానర్‌కి ఇది ఓ ప్రెస్టేజియస్ మూవీ అవుతుంది అన్నారు. సూపర్‌స్టార్ మహేష్, హీరోయిన్ కైరా అద్వానీ, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్‌లతోపాటు ప్రముఖ తారాగణం నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, కెమెరా: రవి కె.చంద్రన్, ఎస్. తిరునవుక్కరుసు, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సమర్పణ: శ్రీమతి డి.పార్వతి, నిర్మాత: దానయ్య.డి.వి.వి., దర్శకత్వం: కొరటాల శివ.