శేఖర్ కమ్ముల దర్శకత్వంలో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిదా సినిమాతో మంచి విజయం సాధించిన దర్శకుడు శేఖర్ కమ్ముల తరువాతి సినిమా నానితో చెయ్యబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏషియన్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతుందని సమాచారం. ఏషి యన్ సంస్థ ఇదివరకు డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉంది. మొదటిసారి సినిమా నిర్మాణంపై ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నట్లు సమాచారం. సహజంగా సినిమాలు తియ్యడంలో మంచి పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల నానితో సినిమా అంటే భారీ అంచనాలు ఉంటాయి. నాని కూడా ఈమధ్య లవ్‌స్టోరీస్ చేస్తున్నాడు. అదే తరహాలో వీరిద్దరి సినిమా ఉండబోతుందేమో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. నాని నిర్మించిన ‘అ’ సినిమా ఈనెల 16న విడుదల కానుంది.