శ్రీను వైట్లతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీను వైట్లతో మళ్లీ వరుణ్‌‘లోఫర్’ తర్వాత మూడు నెలలు గ్యాప్ తీసుకున్న వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాని ఇంకా సెట్స్‌పైకి తీసుకెళ్ళలేదు. మార్చి నుంచి క్రిష్ దర్శకత్వంలో ‘రాయబారి’ చేయాల్సి ఉన్నా అది వాయిదా పడింది. దాంతో దిల్‌రాజు బ్యానర్‌లో వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేయడానికి వరుణ్ సిద్ధం అయ్యాడు. ఇదికాకుండా శ్రీను వైట్ల చెప్పిన కథ నచ్చడంతో దానికి కూడా వరుణ్ తేజ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. లక్ష్మీ, లక్ష్యం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, రేసుగుర్రం సినిమాలను నిర్మించిన నల్లమలపు బుజ్జి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. మంచి కానె్సప్ట్ దొరకడంతో శ్రీను వైట్ల పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్‌లా తీర్చిదిదేందుకు కథని సిద్ధం చేస్తున్నాడు. ‘్ఫల్ మై లవ్’ సినిమా షూటింగ్ తర్వాత కొత్త ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్ళే అవకాశం ఉంది.