సంపూర్ణ రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణం సినిమా నిర్మించే సన్నాహాలు చేస్తున్నారు తెలుగు నిర్మాత అల్లు అరవింద్. గీత ఆర్ట్స్‌తోపాటు మరో రెండు పెద్ద బ్యానర్స్ కలిపి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా 3డి వెర్షన్‌లో తెరకెక్కించే ప్లాన్ చేస్తున్నారట. భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కే ఈ సినిమాకు సంపూర్ణ రామాయణం అనే టైటిల్ పెడుతున్నట్లు తెలిసింది. ఎందుకంటే తాజాగా ఈ టైటిల్‌ని ఛాంబర్‌లో రిజిస్టర్ చేయడంతో ఇదే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అల్లు అరవింద్‌తో పాటు నమిత్ మల్హోత్రా, మధు మంతెనలు నిర్మిస్తున్నారు.