సిల్లీ ఫెలోస్ ఎవరో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస పరాజయాలతో టెన్షన్‌మీదున్న అల్లరి నరేష్, తాజాగా తనకు సుడిగాడులాంటి సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు భీమనేని శ్రీనివాసరావుతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ కూడా నటిస్తున్నాడు. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి.