పంతం పడితే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, మెహరీన్ జంటగా చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘పంతం’. ఫర్ ఏ కాజ్ అనేది ఉపశీర్షిక. గోపీచంద్ 25వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ- ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. మంచి మెసేజ్‌తోపాటు కమర్షియల్ హంగులతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు. గోపీచంద్ పాత్ర పవర్‌ఫుల్‌గా వుంటుంది. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేస్తామన్నారు.