డాన్స్ చేయిస్తాడట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘రంగస్థలం’ ఈనెల 30న భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమైంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాలతోపాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన పాటలు ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలోని పాటలు తనకు బాగా నచ్చాయని, స్టెప్పులు కూడా అదిరిపోయేలా వుంటాయని చెబుతున్నాడు చరణ్. తప్పకుండా ఈ పాటలు మీ అందరినీ కూడా డాన్స్ చేయిస్తాయని అంటున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీస్ నిర్మిస్తోంది. సమంత హీరోయిన్.