31న పాటల వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని ప్రస్తుతం ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం. మేర్లపాక గాంధి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 31న ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాని చిత్తూరుకు చెందిన పల్లెటూరు యువకుడిగా, ఎన్‌ఆర్‌ఐగా రెండు పాత్రల్లో కన్పించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అనుపమా పరమేశ్వరన్, రుక్సార్‌మీర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజ సంగీతం అందిస్తున్నారు. ఆడియో వేడుకను తిరుపతిలో గ్రాండ్‌గా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయట.