నేను రోబోను కాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంచలన దర్శకుడు శంకర్ తాజాగా రూపొందిస్తున్న రోబో2.0 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. రజనీ సరసన అందాల భామ అమీజాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘రోబో’కు సీక్వెల్‌గా రూపొందే ఈ సినిమాలో అమీజాక్సన్ కూడా రోబో పాత్రలో కనిపిస్తుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘నేను రోబోగా నటిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నా పాత్ర మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెప్పింది. ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేన’ని తెలిపింది. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ అమీతో ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేయించడం విశేషం. ప్రస్తుతం అమీజాక్సన్ విజయ్ హీరోగా రూపొందుతున్న తెరీ చిత్రంలో
నటిస్తోంది.