13నుండి రెగ్యులర్ షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదటిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల కలయికలో ఒక చిత్రం రూపొందనుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మూలాన సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తినెలకొంది. కొన్నాళ్లక్రితమే పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ఈనెల 13నుండి హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. ఈ షెడ్యూల్లో మొదటగా ఒక యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారట. ఈ యాక్షన్ ఎపిసోడ్ ప్రముఖ ఫైట్‌మాస్టర్స్ రామ్, లక్ష్మణ్‌ల నేతృత్వంలో ఈనెల 25వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటించనుంది.