క్రిష్... అహం బ్రహ్మాస్మి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈనెల 13న ఈ సినిమాలోని మూడో సాంగ్‌ని విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ఆసక్తినెలకొంది. ఇప్పటికే క్షణం దర్శకుడితో సినిమా ఉంటుందని వార్తలు వస్తుండగా.. మరోవైపు దర్శకుడు క్రిష్ కూడా అల్లుఅర్జున్‌తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట. అహంబ్రహ్మాస్మి అనే టైటిల్‌తో ఓ సినిమా చేయాలనీ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. అల్లుఅర్జున్- క్రిష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన వేదం సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ అనగానే ఈ ప్రాజెక్ట్‌పై క్రేజ్ ఏర్పడింది.