ఓ మంచి ప్రేమకథ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్‌తేజ్ ప్రస్తుతం ‘తొలిప్రేమ’ ఫేం కరుణాకరన్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. పెద్దగా యాక్షన్ లేకుండా పూర్తిస్థాయి లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మొదటిసారి తేజ్ చేస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌కు ఇప్పటికే పలు పేర్లు వినిపించినా చివరకు దర్శక నిర్మాతలు ‘తేజ్ ది కూడా ఓ మంచి ప్రేమకథ’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కూడా ఇంకా అఫీషియల్ కన్‌ఫర్‌మేషన్ అందలేదు. కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రంతో వరుస ఫ్లాపుల నుండి బయటపడాలనుకుంటున్నాడు తేజ్.